కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా, రైతాంగానికి సంఘీభావంగా రాష్ట్రమంతా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రలలో నిరసనలు తెలపాలని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పిలుపుమేరకు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రజా ప్రతినిధులు , BRS మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు రైతు సోదరులు, అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు తెలిపారు… తల్లాడ మండల […]Read More
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయం..!
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత , కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి గారి కృషిని ఎప్పటికి మరవలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ […]Read More
చైనాను అతలాకుతలం చేస్తున్న కొత్త వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. HMPV అనే వైరస్ కొత్త వైరస్ కాదు. దీన్ని మన దేశంలో 2001లోనే కనుగోన్నాము. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతానికైతే భయపడాల్సినవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే […]Read More
ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగిన హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్వీకరించారు… హైడ్రా ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీచ్చారు.. అందిన పిర్యాదులలో ఎక్కువగా నగర వ్యాప్తంగా ఉన్న పలు చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని పిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు.Read More
ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More
సహాజంగా శత్రువును జయించాలంటే రచించిన ప్రణాళిక.. వేసిన వ్యూహాం చాలా పకడ్బంధిగా ఉండాలని పెద్దలు అంటుంటారు. అదే రాజకీయాల్లో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారని అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో ప్రజల సొమ్మును మింగేశారు. మిషన్ కాకతీయలో […]Read More
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి అండగా బీఆర్ఎస్..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు […]Read More
ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్ కొన్‌స్టాస్. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్‌స్టాన్ అనవసరంగా మ్యాచ్‌లో నోరు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ శ్రేణులకు శుభవార్తను తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు టీపీసీసీ చీఫ్.. ఎమ్మె;ల్సీ మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్‌గౌడ్‌తో కేఎల్‌ఆర్, దేప భాస్కర్‌రెడ్డిలు భేటీ అయ్యారు.. ఈ భేటీలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అన్ని రాజకీయ […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి […]Read More