తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెల రెండో తారీఖున కులగణన నివేదికను సబ్ కమిటీ ఆఫ్ కేబినెట్ కు అధికారులు అందజేయనున్నారు. ఐదో తారీఖున సమావేశం కానున్న క్యాబినెట్ దానికి ఆమోదం తెలపనున్నారు. అదే నెల ఏడో తారీఖున జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.Read More
హిమాచల్ ప్రదేశ్ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ!
హిమాచల్ ప్రదేశ్‌లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టబోతుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్, విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టబోతుంది.ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 మెగావాట్లకు పైగా కెపాసిటీ గల ప్రాజెక్టులు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఢిల్లీలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియర్ ప్రాజెక్టు లపై […]Read More
అసత్య ప్రచారాలతో సాధ్యం కానీ 420 హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నేటికీ 420 రోజులు గడిచిన సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు,తల్లాడ,వేంసూరు పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు ఆయా చోట్ల మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు….మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుచుకొని స్వరాష్ట్రాన్ని సాధించి ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా గత పదేళ్ల కేసిఆర్ పరిపాలనలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాల కోసం శ్రీకారం చుట్టి,తెలంగాణ […]Read More
వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో గురువారం చేరారు. వారికి మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు, నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా బీజేపీ నుంచి పత్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో వివాదంతో సతమతవుతుంది. ఒక పక్క హామీలను అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో ఉన్న వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటున్నారు అని ఆరోపణలున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం.. తెలంగాణలో అమలు చేసి తీరుతాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి కూడా మనకు తెల్సిందే. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు […]Read More
కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి అదికారం లోకి వచ్చింది.అదికారంలోకి హామీల అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది.100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినా 420 రోజులు పూర్తైనా అమలు మాత్రం చేయలేకపోయింది.కొన్ని హామీలు అమలు చేసినా అవి అసంపూర్ణంగానే ఉంది.420 రోజులైనా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఈ రోజు గాంది విగ్రహనికి వినతిపత్రాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతుంది.. హామీల అమలు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర […]Read More
వరంగల్ లో తీవ్రవాదులను పట్టుకున్నట్టు నిన్న సంచలన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేసారు..పాకిస్తాన్ దేశం కరాచీలో జమాత్ సంస్థ నడుస్తుంది.15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఏయిర్ పోర్టులో జక్రియా టీం పట్టుబడింది.. వారి వద్ద బైత్ ఫామ్ అనే ఒప్పంద పత్రం లభ్యం కావడంతో అనుమానం […]Read More
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఆందోళనను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఆయన ” మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో, ఈ తీర్పు వల్ల స్థానిక […]Read More
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కేటీఆర్ అంటూ ఫేక్ ప్రచారం..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీపై.. అటు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీఆర్.. కేటీఆర్.. హారీష్ రావు.. కవిత దగ్గర నుండి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని మాజీ తాజా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలపై తమ అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తలను రాయిస్తూ అసత్య ప్రచారం చేయిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ అధికారక సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంటులో పెట్టిన పోల్ ఆ పార్టీకి మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అంటూ ఓ పోల్ ను నిర్వహించింది. కింద ఆప్షన్స్ గా 1)ఫామ్ హౌజ్ పాలన.. 2)ప్రజాపాలన అని రెండింటిని ఇచ్చింది. అయితే పోల్ పెట్టిన గంటన్నరకే అధికార పార్టీకి చుక్కలు చూయించారు నెటిజన్లు. ఫామ్ హౌజ్ పాలనే బాగుంది.. మాకు ఆ పాలనే కావాలని అరవై […]Read More