జార్ఖండ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జేఎంఎం చీఫ్ .. హేమంత్ సోరెన్ 2024 డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం “మాయీ సమ్మాన్” పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏపీలో రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి హాజరై వెనుదిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటి.. యాంకర్.. అధికార ప్రతినిధి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. ప్రముఖహీరోయిన్ హన్సికపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హాన్సిక పై గత నెల 18న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన అత్తింట్లో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సికలపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని […]Read More
మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన […]Read More
ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. మరి ఏడాదిగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? . ఏడాదిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది..?. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగా విజయవంతమయ్యారు..?. అనేది ఇప్పుడు చూద్దాము. […]Read More
బీఆర్ఎస్ సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన బీసీ మహాసభ చాలా విజయవంతమైంది. చివరి క్షణంలో నగర పోలీసులు ఈ సభకు అనుమతిచ్చిన కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాల వాళ్ళు.. దాదాపు ఎనబై నుండి తొంబై బీసీ సామాజిక కులాల సంఘాల నాయకులు.. కార్యకర్తలు.. పెద్దఎత్తున బీసీలు తరలిరావడం విశేషం. కవిత ఎంచుకున్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశాలు […]Read More
దాదాపు రెండు దశాబ్ధాల నుండి ఇటు తెలుగు. అటు తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బక్కపలచు భామ.. చెన్నై అందాల రాక్షసి త్రిష. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నరా..?. ఎమ్మెల్యే .. మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారా..?. అంటే అవుననే అంటున్నది ఈ ముద్దుగుమ్మ. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో త్రిష మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి కావాలనే కల ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇటు ప్రజలకు సేవ తో పాటు అనేక […]Read More
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ మిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్య తను సంతరించుకుంది. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్.. ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ […]Read More
వరంగల్ కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? నాయకల మద్య విబేదాలు తారా స్థాయికి చేరాయా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంపి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కనిపించకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.. గీసుకొండ మండలం మొగుళ్లపల్లి దగ్గర 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు..డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి […]Read More