ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 2001లోనే కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్‌పై భయం అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య […]Read More
ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్.. దాదాపు 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ […]Read More
కిడ్నీలు బాగుండాలంటే ఇవి తినండి:- ఇవి అతిగా వద్దు:-Read More
కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More
చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులు భారత్లోనూ బయటపడుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ లోని ఓ చిన్నారికి, కోల్కతాలో 5 నెలల చిన్నారికి, తమిళనాడులో ఇద్దరకి పాజిటివ్ గా తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం పేర్కొంది. వీరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేకుండా వైరస్ వ్యాపించడం కలవరపెడుతోంది.అసలు ఇది ఎక్కడ పుట్టింది. ఎవరికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. హెచ్ఎంపీవీ వైరస్ :- 2001లో తొలిసారిగా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను(HMPV) […]Read More
మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్ ఫొటో […]Read More
సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు. ‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈరోజు మంగళవారం మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న సంగతి మనకు తెల్సిందే. ఇదే రోజు మంగళవారం హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం విచారణకు రానున్నది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేను.. తనకు మరికొంత సమయం కావాలని […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన స్వర్గీయ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని […]Read More
తెలంగాణ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజా ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది AE లకు మంత్రి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం […]Read More