తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి శుక్రవారం పదో తారీఖు నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. తమకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించకపోతే ఈ సేవలను నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య సంఘం తేల్చి చెప్పినట్లు సమాచారం. గత ఏడాదిగా ఆరోగ్య శ్రీ,ఈహెచ్ఎస్ ,జేహెచ్ఎస్ కింద రూ.100కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు వాళ్లు తెలిపారు. దీంతో ఏడాదిగా ఆసుపత్రులు నడిపే పరిస్థుతులు లేకుండా పోయాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం […]Read More
వచ్చే ఫిబ్రవరి నెల పంతోమ్మిదో తారీఖు నుండి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత్ జట్టు ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. గాయం నుండి పూర్తిగా కోలుకుని మహమద్ షమీ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఈ ట్రోఫీలో తన మొదటీ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై తారీఖున బంగ్లాదేశ్ జట్టుతో ఆడనున్నది. దాయాది దేశం పాకిస్థాన్ జట్టుతో ఇరవై మూడో తారీఖున తలపడనున్నది. జట్టు అంచనా.:- రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, జైస్వాల్ వైబీ, శ్రేయస్ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో నందినగర్ లో బీఆర్ఎస్ నేతలతో.. తన లీగల్ టీమ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఈ కేసు లొట్ట పీసు కేసు. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారంలో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈ నెల తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని మరోకసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కు వెళ్లిన నోటీసులను పరిశీలించాను. అవి ఏసీబీ నోటీసులెక్క లేదు లేఖ మాదిరిగా ఉన్నాయి. విచారణకు ఎందుకు పిలుస్తున్నారో అందులో స్పష్టంగా చెప్పలేదు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం […]Read More
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి పదిహేను తారీఖుతో ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ముగియనున్నది. జనవరి పదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది. ఈ నెల పదిహేడో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.ఈ నెల పద్దెనిమిది తారీఖున నామినేషన్లను పరిశీలించనున్నది. ఇరవై తారీఖు వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడవు ఇచ్చింది. ఫిబ్రవరి ఐదో […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల పదహారు తారీఖున విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏసీబీ ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.Read More
ఏపీ లో ఉండి నియోజకవర్గంలో 108 ఏళ్ల చరిత్ర కలిగి ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతోపాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను మానవవనరులు, ఐటి శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్ టాటా మార్గ్ గా నామకరణం చేసిన భీమవరం – ఉండి రోడ్డు విస్తరణ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా ను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉండగా అందులో పురుషు ఓటర్ల సంఖ్య 1,66,41,489 గా ఉంది.ఆలాగే రాష్ట్రంలో మహిళా ఓటర్లు 1,68,67,735 మంది ఉన్నారు .. థర్డ్ జండర్ ఓటర్లు మాత్రం 2,829 మంది ఉన్నారు.అదే విధంగా రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే 18 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది […]Read More
రేవంత్ రెడ్డి కాదు డైవర్శన్ రెడ్డి-మాజీ మంత్రి హారీష్
బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోని.. మమ్మల్ని మానసికంగా బలహీన పరుస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు.కాని మేము మరింత బలంగా పోరాడుతాము తప్ప.. నీ అక్రమాల పై, ఆరు గ్యారంటీల అమలు పై ప్రశ్నించడం మాత్రం ఆపము అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన […]Read More