ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (CII) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో […]Read More
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుమలలో పర్యటించిన సంగతి తెల్సిందే..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా?..అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.. వైకుంఠ మార్గంలో గాయపడిన బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్ సైతం ఇస్తూ వీఐపీ యాటిట్యూడ్ మానేయండి.. టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య […]Read More
గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది. ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న…మూడు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చెప్పారు.. ఈనెల ఇరవై ఆరు తారీఖున అమలు కానున్న పథకాల్లు ఇవే.. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, […]Read More
మేనేజర్ కి నో!.దర్శకుడుకి ఏకంగా కిస్ ! -నిత్యా మీనన్ పై నెటిజన్లు
ప్రముఖ సీనియర్ హీరోయిన్ ..నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యా మీనన్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన నిత్య ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించారు. కానీ అదే వేడుకలో ఆమె ఏకంగా దర్శకుడు మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని సైతం హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, ఏపీలోని అనంతపురంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కోసుకొని మరి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లెక్సీలకు […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్..సీనియర్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు.. ఆయన మాట్లాడుతూ మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియడానికి కోహ్లినే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ప్లేయర్ల ఫిట్ నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలనలో పూర్తి దూకుడుగా కనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షమే టార్గెట్ గా అరెస్ట్ లు,కేసులతో ఏడాది పాలన సాగింది. దూకుడు స్వభావంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడకూడని భాషను సైతం గత ఏడాది కాలంలో ప్రయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టి హైడ్రా,లగచర్ల భూసేకరణ,రైతులను జైల్లో పెట్టడం,ఏక్ పోలీస్ ఏక్ విధానం కోసం కోట్లాడిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులను సైతం నడిరోడ్డుపైకి లాగడం లాంటి విషయాల్లో తీవ్ర […]Read More
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఓ ఫైర్ బ్రాండ్..ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేయగల నేర్పరి హరీశ్ రావు.మేనమామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని గురువు వ్యూహాలను అమలు చేస్తూ,మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదచ్చినా టక్కున గుర్తచ్చే పేరు హరీశ్ రావు.అభిమానులకు అండగా నిలవటమే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది.అసెంబ్లీలో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసెంబ్లీ టైగర్ గా […]Read More
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి […]Read More
“మంచి కథే సినిమాకు ప్రాణం. మొదట్నుంచి ఆ కథను నమ్ముకునే నేను సినిమాలను తీశాను.. “తల్లి మనసు” సినిమా కూడా ఇంటిల్లిపాది చేసేవిధంగా చక్కగా రూపుదిద్దుకుంది” అని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య స్పష్టం చేశారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని […]Read More