చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, లబ్ధిదారులకు పలు సంక్షేమ కార్యక్రమాల కు చెందిన ఆస్తులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నారుఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా నారావారి పల్లి లోని ఇద్దరు రైతులకు […]Read More
పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు హుజుర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మాఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతల అరెస్టులపై పలువురు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం నిరాశ నిస్పృహాను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నుండి.. తాజాగా హుజుర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ & ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబ్బల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చారు. దీనిపై స్థానికులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం […]Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More
సంక్రాంతి పండక్కి తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా పండుగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా నియమించింది. గంగారెడ్డి ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉండనున్నారు. అయితే గతంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు గోబెల్స్ ను మించిపోతున్నారు.. అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17వేల కోట్లు మాత్రమే.నిన్న నాగర్ కర్నూల్ లో భట్టి విక్రమార్క గారు […]Read More
బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ 10టీవీ ఆఫీస్ వద్ద కరీంనగర్ కు చెందిన పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కరీంనగర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టెన్ టీవీలో ఇంటర్వూ ముగించుకుని ఇంటికి బయలు దేరే సమయంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.Read More