టీమిండియా ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగిన యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కు ఇక భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశం లేనట్లేనా..?. టీమిండియా లెజండ్రీ ఆటగాడు రోహిత్ శర్మ తర్వాత వన్డే,టీ20 మ్యాచులకు నాయకత్వం వహించే తదుపరి సారధి అనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లేనా..?. అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టుకి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. వైస్ కెప్టెన్ గా శుభమన్ […]Read More
ఈ నెల 26వ తారీఖు నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.వీటితో పాటు రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు తారీఖు […]Read More
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు ప్రకటించారు. టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష దీప్ సింగ్.Read More
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన పొంగల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా […]Read More
ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More
లక్ష్మీ పార్వతిని వేధిస్తున్న తెలుగు తమ్ముళ్ళు…!
ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు సతీమణి.. వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు ఘననివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ” టీడీపీ వాళ్లు నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ నంబర్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుండి టీడీపీ వాళ్ల నుండి వచ్చే కాల్స్ .. మెసేజ్స్ […]Read More