ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియోటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికార కాంగ్రెస్ కు చెందిన చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. అక్కడితో […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలతో పాటు నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలు. రాష్ట్రంలో ఏగల్లీకెళ్లిన కానీ అక్కడ చేసే ప్రచారం మేము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తాము. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదోందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. ఆరోగ్య శ్రీని పది […]Read More
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందు జనవరి సంక్రాంతి పండుక్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే ఆన్ స్టాపబుల్ షోలో హీరో వెంకటేష్ పాల్గోన్నారు. ఈ షోలో బాలయ్య వెంకీని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా వెంకీ సమాధానం ఇస్తూ నా సతీమణి నీరజ నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వేరేవాళ్ల […]Read More
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినోడే రేవంత్ రెడ్డి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు గోప్పోడు అని. ఈ డైలాగ్ పక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒంటికాలుపై లేచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశంలో కూల్ అయ్యారని సినీ పెద్దలు గుసగుసలాడుతున్నారు. అప్పట్లో మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం గురించి వివాదస్పద వ్యాఖ్యలు […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. మరోవైపు ఈనెల ముప్పై తారీఖు వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా దాన్ని మంగళవారం వరకు పొడిగించడం గమనార్హం. అయితే […]Read More
లాభం వాళ్లకు..! భారం ప్రజలకు..?-రేవంత్ రెడ్డి రూటే సపరేట్..!.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పెద్దల నుండి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క లు కూడా వాళ్లకు కొన్ని ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువభారత సమీకృత పాఠశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బడులకు జనవరి నెలలో కేవలం పదకొండు రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరం ఉంది. అదే విధంగా పదకొండో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఇవి మొత్తం ఎనిమిది రోజులు అవుతాయి.. ఈ నెలలో మరో మూడు ఆదివారాలు సెలవులు రానున్నాయి. దీంతో జనవరి నెలలో ఉన్న ముప్పై ఒక్క రోజుల్లో పదకొండు రోజులు విద్యార్థులకు సెలవులు అన్నమాట.Read More
అధికార లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అంతక్రియలు..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) నిన్న గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ మృతికి పలు వురు ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు. మన్మో హన్ సింగ్ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు.ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసంలో మన్మోహన్ పార్ధీవ దేహం ఉంచారు. రేపు శనివారం మన్మోహన్ సింగ్,అంత్య క్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంట లకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. విశ్వనటుడు కమల హాసన్ తనయ అయిన శృతిహాసన్ వివాహాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ” శృతి తన ప్రియుడు శాంతను వివాహాం చేసుకుంటారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టిన దానిపై క్లారిటీచ్చారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగటం ఇక ఆపేయండి. నాకు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ రిలేషన్ లో ఉండటాన్ని […]Read More