KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!
బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More