మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు […]Read More
పెళ్లి చేసుకున్న మగవారికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఓ సలహా ఇచ్చారు. ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ,అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఖండించారు. తాజాగా ” ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకకు ఆయన హజరై పలు […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.Read More
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు.ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి […]Read More
టీడీపీ కార్యకర్త ఆత్మహత్య – రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన శ్రీను అనే కార్యకర్త తనకున్న ఆర్థిక,కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ పార్టీకి అది అధికార పార్టీకి చెందిన కార్యకర్త అది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం యావత్ రాజకీయ పార్టీలు ఓ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చనిపోయిన శ్రీను అనే కార్యకర్త సామాన్య కార్యకర్తనే కాదు. ఏకంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను నేరుగా మంత్రి లోకేష్ […]Read More
నేషనల్ క్రష్ రష్మీక మందన్నాకు డిసెంబర్ నెల అంటే సెంట్మెంటా…?. ఆ నెల అంటే ఎందుకంతా నేషనల్ క్రష్ కు ఇష్టం..? . అందుకే రష్మిక మందన్నా నటించిన మూవీ పుష్ప -2 చిత్రం భారీ విజయం సాధిస్తుందా .? అంటే ఇప్పుడు చూద్దాము. రష్మీక సినిమాల్లోకి ఎంట్రీచ్చిన మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్ నెలలో విడుదలై ఘన విజయం సాధించింది..!. ఈ చిత్రం రష్మికను ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా చేసింది.మరోవైపు కన్నడలో […]Read More
అభిమాని ఆత్మహత్య – మంత్రి లోకేష్ సమాధానం ఇదే..!
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు అభిమాని శ్రీను అనే టీడీపీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. తనకు ఉన్న ఆర్థిక సమస్యలతో .. కుటుంబ సమస్యలతో శ్రీను ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టమోచ్చిన వాళ్లకు సాయం చేయాలని నాకు మెసేజ్ చేసేవాడివి. నా పుట్టిన రోజు.. […]Read More
హైదరాబాద్ లో పుష్ప -2 ఈవెంట్ – పోలీసులు కీలక నిర్ణయం..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెల ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్న మూవీ పుష్ప -2. ఈ మూవీకి సంబంధించిన పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు డిసెంబర్ రెండో తారీఖున హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ గ్రౌండ్ వేదికగా పుష్ప -2 ఈవెంట్ జరగనున్నది. ఇందుకు గాను పోలీసులు దాదాపు […]Read More
తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే […]Read More