మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?
సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం. ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు […]Read More