Month: December 2024

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జైల్లో రాత్రంతా అల్లు అర్జున్ ఏమి చేశారంటే..?

ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కొన్ని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ విడుదల..!

చంచల్ గూడ జైలు నుండి ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు శనివారం ఉదయం విడుదలయ్యారు. నిన్న శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఆ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు బన్నీని వెనక గేటు నుండి పంపించారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన సంఘటనలో బన్నీని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా పద్నాలుగు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయండి..!

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞ‌ప్తి చేశారు. 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు అంగీక‌రించిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాలి..!

కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.రాష్ట్ర ఎంపీలతో కలిసి సీఎంగారు అశ్వనీ వైష్ణవ్ గారిని కలిశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటును పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తావించారు. కాజీపేట‌లో […]Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ – రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్ తక్ చానల్ కార్యక్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారం, డబ్బు పెడతారు…. డబ్బులు సంపాదించుకుంటారు… రియల్ ఎస్టేట్ లో చూడడం లేదా…! అల్లు అర్జున్ కూడా అంతే! అల్లు అర్జున్ ఏమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? అంటూ వ్యాఖ్యానించారు.అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తాను కూడా అల్లు అర్జున్ కు తెలుసని రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ తో తెరపైకి ఓటుకు నోటు కేసు..!

పాన్ ఇండియా మూవీ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ .. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు నిన్న శుక్రవారం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె తనయుడైన బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ ఒకే.!. మీ బ్రదర్స్ ఎప్పుడు రేవంతూ..?

ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తనకు ఎలాంటి సంబంధం లేదు. మేము […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ ఖైదీ నంబర్ ఇదే…?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కానీ బెయిల్ పేపర్లు సరిగా లేవని చంచల్ గూడ జైలు అధికారులు నిన్న శుక్రవారం అంతా వృధా చేశారని అల్లు కుటుంబ సభ్యులు,వారి తరపున న్యాయవాది, అల్లు అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే. బెయిల్ పేపర్లు ఆలస్యంగా తమకు చేరడంతో ఈరోజు శనివారం ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు అండగా ఎంపీ..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా నెలకొన్న తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు […]Read More