రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలో లోపు నమోదైనట్టు పేర్కొంది. జైనద్, భీంపూర్ […]Read More
సీఎం రేవంత్ దృష్టికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు..1
తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 19,300 మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో చిన్నారెడ్డితో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చర్యలు […]Read More
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముందుగా లగచర్ల లో రైతులకు బేడీలు వేయడం దగ్గర నుండి బీఏసీలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడం వరకు తమదైన శైలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వాకౌటులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో అప్పులపై.. లగచర్లపై చర్చ చేపట్టాలని పట్టుబడుతూ అసెంబ్లీ ప్రాంగాణంలో నిరసనకు దిగారు. అంతేకాకుండా […]Read More
దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?
తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి […]Read More
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. […]Read More
బంగ్లాదేశ్ జట్టుకు చెందిన స్టార్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ లో షకీబ్ అల్ హాసన్ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బోర్డు నిషేధం విధించింది. ముందుగా ఇంగ్లాండ్, వేల్ప్ క్రికెట్ బోర్డు ఈ క్రికెటర్ పై నిషేధం విధించింది. తాజాగా బీసీబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటీ ఛాంపియన్ షిప్ లో అతడి బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు అందింది. ఈ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ గాయమైనట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు. జపాన్ లో వచ్చే నెల మూడో తారీఖున విడుదలవ్వనున్న కల్కి ప్రమోషన్లకు తాను హాజరు కావడం లేదు. షూటింగ్ లో తగిలిన గాయంలో తన చీలమండ బెనికింది. అందుకే వెళ్లలేకపోతున్నాను స్వయంగా హీరో ప్రభాస్ ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గోంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రానున్న శుక్రవారం వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహిస్తారో చెప్పకపోవడంతో బీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అగ్రహాం వ్యక్తం చేశారు. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది స్పీకర్ ఇష్టం. సభను సభ స్పీకర్ ను అవమానించినట్లే అని ఆయన […]Read More