తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వెడిగా సాగుతున్నాయి.ఒకవైపు శీతాకాలం చలి గర్జిస్తుంటే,శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి.అదికారపక్ష,విపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంటుంది.కాంగ్రేస్ ఆరోపణలు,బీఆర్ఎస్ ఎదురుదాడి వెరసి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగితున్నాయి.. అధికారం పక్షం బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ వాదిస్తుంటే లేదు కాంగ్రేస్ అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది.ఈ వాదనలు ఇటుంచితే అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన మాజీమంత్రి […]Read More
కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? – కాంగ్రెస్ వ్యూహాం ఇదేనా..?
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ గత రెండు మూడు నెలలుగా రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా చర్చ జరుగుతున్నది.కొన్ని మీడియా సంస్థలు నేడు అరెస్ట్,రేపు అరెస్ట్ అంటూ కథనాలను సైతం ప్రచురిస్తూ వస్తున్నప్పటికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు.లగచర్ల లో ఇటీవల జరిగిన సంఘటనలలో భాగంగా స్థానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది […]Read More
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్‌పై ఓ వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి. అవమానాలు వల్లే అతను ఈ […]Read More
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More
“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ నుండి రిటైరయ్యాక లండన్ లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజు కుమార్ శర్మ తెలిపారు. ‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని యూకేలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు. కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లి విరామం దొరికినప్పుడు లండన్లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNS 409, 120(బీ) సెక్షన్ల కింద మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ , ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ ఇంజనీర్ […]Read More