సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం గుర్రుగా ఉందా..?.గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు సార్లు అపాయింట్మెంట్ కోరిన కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడలేదా..?. కాంగ్రెస్ కు చెందిన ఓరిజనల్ మంత్రులు.. ఎమ్మెల్యే. ఎంపీలు రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారా..?. అందుకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీ […]Read More
దీపావళి బాంబులు పేలాయి.! పొంగులేటి బాంబులే తుస్సు..తుస్సు..!
దీపావళి పండుగకు కాళేశ్వరం, ధరణి,ఫోన్ ట్యాపింగ్ లాంటి మరికొన్ని బాంబులు పేలుతాయి. బీఆర్ఎస్ కు చెందిన అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరూ అరెస్ట్ అవుతారు.. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనపై అనేక బాంబులను సిద్ధం చేసినట్లు సౌత్ కొరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. అయితే దీపావళికి తెలంగాణలో గల్లీ నుండి హైదరాబాద్ లో ప్రతి బజార్లో దీపావళి బాంబులు పేలాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన […]Read More
తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
కేటీఆర్ మూడు అక్షరాలు కాదు రాబోయే మూడు తరాల పాటు గుర్తు పెట్టుకునే పేరు. ఉద్యమ నాయకుడిగా స్వరాష్ట్ర సాధన కోసం కోట్లాడిన యోధుడు.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు ఐటీ మినిస్టర్ గా.. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన శైలీలో దేశంలోనే మార్కు చూపించిన యూత్ ఐకాన్. ఐటీలో సరికొత్త పుంతలు తొక్కించిన ఐటీ నిపుణుడు. అలాంటి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైండా అని ఇటు గులాబీ క్యాడర్ అటు ప్రజలు,మేధావులు సందిగ్ధంలో […]Read More
నిన్న కాకినాడ.. నేడు నెల్లిమర్ల.కూటమిలో బీటలు.?
ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ,జనసేన పార్టీల మైత్రీకి బీటలు పడనున్నాయా..?. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కు పలు అవమానాలు ఎదురవుతున్నాయా..?. జనసేన పార్టీ నాయకులను .. కార్యకర్తలను కాదని టీడీపీ పార్టీ క్యాడర్ కు కనీసం అటెండర్ స్థాయి అధికారి కూడా స్పందించడం లేదా..?. ఐదేండ్లు ఎన్నో అవమానాలను.. కేసులను ఎదుర్కుని తమ పార్టీని కాదని మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే తగిన బహుమతి ఇస్తున్నారు అని […]Read More
ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది..?. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్న కానీ నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అదే పటాన్ చెరు. పఠాన్ చెరు […]Read More
సమంత నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోత మోగిన పేరు. సినిమాల్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ఎంచుకునే కథల్లో పట్టు లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఓ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో హీరో వరుణ్ ధావన్ తో రిలేషన్ […]Read More