తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరించబడుతుంది. జనవరి ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు టెట్ పరీక్షలు నిర్వహించబడతాయి.Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ పీకారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమంపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సుభాష్ ను క్లాస్ పీకారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ను చంద్రబాబు అడిగారు. దీనికి సమాధానంగా ఇరవై తొమ్మిది శాతం నమోదైందని బదులిచ్చారు. దీంతో అగ్రహానికి గురైన చంద్రబాబు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్లను కాదని మీకు మంత్రి పదవిచ్చాను.. బాధ్యతతో […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని తిరుమల గిరి పీఎస్ లో అరెస్ట్ చేసి ఉంచిన మాజీ సర్పంచులకు సంఘీభావంగా మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు తిరుమల గిరి పీఎస్ కు చేరుకున్నారు. అరెస్ట్ చేసి సర్పంచులను తరలిస్తున్న పోలీసు వాహానాలను అడ్డుకుని నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో […]Read More
ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.. ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More
కివీస్ జట్టు అది స్వదేశంలో టీమిండియాపై వైట్ వాష్ అంటే మాములు మాట కాదు. దాదాపు రెండు దశాబ్ధాలన్నర తర్వాత (24ఏండ్ల తర్వాత)ఓ విదేశీ జట్టు భారత్ గడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేయడం ఓ చరిత్ర. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట సౌతాఫ్రికా జట్టు టీమిండియాని 2000లో 2-0తో వైట్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జట్టు భారత్ పై ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దీనికి పూర్తి కారణం బ్యాట్స్ మెన్ విఫలమవ్వడమే. […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వచ్చి కనీసం నెల రోజులు కాకముందే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహారి, ప్రకాష్ గౌడ్,అరికెలపూడి గాంధీ లాంటి వాళ్లు కారు దిగి హాస్తం గూటికి చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు.. పలువురు ఎమ్మెల్యేలు కారుకు గుడ్ బై చెప్పి హాస్తాన్ని అందుకున్నారు. చేరేంతవరకు మీరు ఏదడిగితే అది ఇస్తాము.. మీరు చెప్పిందే వేదం అని భరోసా ఇచ్చిన నాయకులు తీరా పార్టీ మారినాక […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న ఆదివారం వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత .. కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూతురి వివాహాం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అతిరథమహరథులు హజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే స్థానిక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోకసారి గళమెత్తారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లతో కల్సి ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. కార్యకర్తలు ఎన్నో అవమానాలు.. కష్టాలను ఎదుర్కున్నారు. ఇప్పుడు అదే పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి […]Read More