టెట్ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకున్నది. గత మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.మరోవైపు గత మేలో పెంచిన టెట్ ఫీజులను ఈసారి భారీగా తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యిగా […]Read More
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారని ఇటు అధికార కాంగ్రెస్ నేతలు.. అటు ఆ పార్టీ అనుకూల మీడియా పలు కథనాలను ప్రచురించిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. మీ […]Read More
సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు […]Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డీజీపీ అధికారిగా కాకుండా అధికార […]Read More
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరమహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయరంగాన్ని చిన్నాభిన్నం చేసింది. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాము.. ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఇవి కూడా […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేయడం.. అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసింగ్ గురించి యాబై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు రెండు మూడు రోజుల్లో కేటీఆర్ ఆరెస్ట్ కావడం ఖాయం.. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు.. ట్విట్టర్ లో తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలో కులమతసామాజిక ఆర్థిక అంశాల గురించి దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలతో కూడిన ఓ బుక్ లెట్ లో సంబంధిత కుటుంబ యొక్క వివరాలను ఆధికారకంగా తీసుకోబడతాయి. ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎన్యుమరేటర్లు బ్యాంకు సంబంధిత పత్రాలు కానీ వేలిముద్రలు కానీ అడగరు.. తీసుకోరు.. కేవలం వాటికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అఖరికి […]Read More
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని […]Read More
ట్రంప్ గెలుపుకు 5ప్రధాన కారణాలు…? -ఎడిటోరియల్ కాలమ్
ప్రపంచమంతటా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ లీడర్ కమలా హారిస్ పై రిపబ్లికన్ పార్టీ లీడర్ డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది ” గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలిచే ఉంటుంది. ఈ డైలాగ్ ను అక్షరాల నిజం చేశాడు ట్రంప్. […]Read More