వర్రా రవీంద్ర రెడ్డి రిమాండ్ లో సంచలన విషయాలు..?
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో కోర్టు రవీంద్రరెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ కు తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. విజయవాడ ఐకాన్ బ్రిడ్జ్ వేదికంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్లు పోస్టులు పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళే […]Read More