కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్, ప్రమాదం నుంచి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని ఆయన చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుల నిధులు , పార్లమెంటు సభ్యుల […]Read More
“ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు. అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్తీక పూర్ణిమ శుభవేళ ఆయన తన సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమ స్పూర్తిగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుందని సీఎం చెప్పారు. కోటి దీపోత్సవం నిర్వహించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారు.. తప్పుచేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు.. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాము..ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము.. మిగిలిని రూ.13 వేల కోట్ల రుణాలను రైతులందరికీ త్వరలోనే చెల్లిస్తాము.. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.Read More
ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More
యువహీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా మూవీ క. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ యాబై కోట్ల క్లబ్ లో చేరిందని మేకర్స్ ప్రకటించారు. హీరో కిరణ్ అబ్బవరం కేరీర్ లోనే అతి ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది. మరోవైపు ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. దీనిని మలయాళ స్టార్ హీరో […]Read More
వీడు ఎక్కడున్నాడంటూ రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు తగ్గేదేలే అంటున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎం ను సైతం తిడతానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంటారనే విమర్శలపై సదరు న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ ” తెలంగాణ పితామహుడి లాంటి […]Read More
మాజీ మంత్రులు కేటీఆర్ .. తన్నీరు హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా..?. బీఆర్ఎస్ లో చీలికలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ కమిటీ అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ఏడాది మాపాలనలో సంక్షేమాభివృద్ధిని రెండు కండ్లలా భావించి ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తున్నాము.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More
నిరుద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 16,347టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఆన్ లైన్ లో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధిన ఓ వెబ్ సైట్ ను రూపొందిస్తాము. నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తాము. ప్రశ్న పేపర్లు,మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్ అర్హత సాధించినవారు […]Read More