కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రేపు మంగళవారం వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు.Read More
వరంగల్ పట్టణ అభివృద్ధికి రూ.4,170కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈరోజు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కోమటీరెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము. నగరంలోని తాగునీటి వ్యవస్థను బాగుపరుస్తాము.. అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. మమునూర్ లో విమానశ్రయానికి కేంద్రం అనుమతులు సైతం ఇచ్చింది . ఇందుకు రూ. 207కోట్లు కూడా మంజూరు చేసింది.రామగుండం, కొత్తగూడెం ఎయిర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. మాజీ డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణతం ను సీసీఎస్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నాం అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి సీసీఎస్ లో వివరణ ఇవ్వడానికి వచ్చిన దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు.. అటు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.Read More
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుతున్నారు. అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. […]Read More
ఈ నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతుంది. ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ఆదివారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. అయ్యర్ సారథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేలు ఆడనున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు సూర్య […]Read More
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. […]Read More
ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందాన్న హీరోయిన్ గా నటించగా డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పుష్ప – 2 . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న పాట్నా వేదికగా విడుదల చేశారు. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. రీలిజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో నలబై మిలియన్ల కంటే ఎక్కువమంది రియల్ టైమ్స్ వ్యూస్ […]Read More
ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అవినీతి ఆరోపణలు చేశారు. ఇందుకుగాను పోలీసులు 41A నోటీసులు ఎమ్మెల్యే వాట్సాప్ నంబరుకి పంపారు. అయిన కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో పోలీసులే ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మరి నోటీసులు అందజేశారు.Read More