ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని […]Read More
ప్రముఖ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా జియో భారత్ 4G మొబైల్ ధరను రూ.999ల నుండి రూ.699లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దీపావళి పండుగ నుండి మాత్రమే అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ తెలిపింది.ఇక ఈ ఫోన్ లో వాడే నెలసరి రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల కంటే రూ.76లు తక్కువ ఉంటుంది. అంటే ధర రూ.123 మాత్రమే అని ప్రకటించింది. ఈ రకంగా వినియోగదారులు […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు. పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను […]Read More
సాయిపల్లవి చూడటానికి మన ఇంట్లో అమ్మాయిగా.. పక్కింట్లో యువతిగా… యువతరం కోరుకునే ఓ ప్రియురాలిగా.. పండు ముసలికి ముచ్చటైన మనవరాలిగా.. బ్రదర్ కి ఓ సిస్టర్ గా.. తల్లిదండ్రులకు ఓ కూతురుగా ఉండాలన్పించే చక్కని రూపం.. సినీ ప్రేక్షకులను మెప్పించే అభినయం ఉన్న సహాజ నటి. సాయిపల్లవి ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదు. కానీ తొలిసారిగా సాయిపల్లవి నేరుగా రంగంలోకి దిగింది తాజా మూవీ అమరన్. మేజర్ ముకుందన్ బయోపిక్ ద్వారా […]Read More
ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప -2. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం విడుదల పరంగా మరో రికార్డును నమోదు చేయబోతుంది. ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల […]Read More
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడోందల యాబై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది.Read More
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి వివరించారు.Read More
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.Read More
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క […]Read More