తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ.. సీనియర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న భద్రత సిబ్బందిని పక్కన పెట్టాలి.. నేను నా ఎంపీకి ఉన్న భద్రత సిబ్బందిని పక్కన పెడతాను. ఇద్దరం కల్సి భద్రత లేకుండా సామాన్యుల మాదిరిగా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దాము.. మీరు చేసే ఈ పని మంచిది. శభాష్ రేవంత్ రెడ్డి […]Read More
వివాదస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురవుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున షాకిచ్చారు. తమ కుటుంబ వ్యక్తిగత అంశాల గురించి పబ్లిక్ గా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై పరువు నష్టదావా వేశారు. నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందని మంత్రి సురేఖ చేసిన కామెంట్లపై ఆయన నాంపల్లి కోర్టుకెళ్ళారు. మంత్రి తనకు.. తన కుటుంబ సభ్యుల పరువుకు నష్టం చేకూరుస్తున్నారు.. ఆమె […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరూ తమ నిరసనగళం విన్పిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయాలని యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ” సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొండా […]Read More
కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధిష్టానం సీరియస్ -చర్యలు తప్పావా..?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఇంట బయట ఆమెపై తీవ్య అగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా #FilmIndustryWillNotTolerate , #KondaSurekha యాష్ ట్యాగ్స్ తో మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తీరుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసినట్లు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.., బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్లుగా… సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్,మురళి శర్మ ప్రధానపాత్రల్లో నటించంగా గత నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. గత ఆరు రోజులుగా మొత్తం 396కోట్ల రూపాయలను కలెక్టే చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిన్న సెలవు […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమైన సంగతి తెల్సిందే. సినీ రాజకీయ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు మంత్రి వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. […]Read More
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి […]Read More