మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం,మరియూ ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందిచటం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి గా గౌరవ ప్రథమ కార్యదర్శి శ్రీ రాజేష్ […]Read More
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ తన అభిమానికి ఓ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ శర్మ ట్రైనింగ్ సెషన్ నుండి తిరిగి వెళ్తోన్న సమయంలో ఓ సిగ్నల్ దగ్గర ఆగాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ దిగడానికి ఓ లేడీ అభిమాని రోహిత్ శర్మ కారు దగ్గరకు వచ్చింది. రోహిత్ శర్మ తన కారు అద్దం కిందకు దింపి సదరు అభిమానికి సెల్ఫీకి ఫోజిచ్చాడు. అంతేకాకుండా ఈరోజు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పదినెలలుగా పోలీసు రాజ్యం నడుస్తుంది.. ప్రభుత్వ వైపల్యాలను.. లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టు చేస్తున్నారు.. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. రైతుబంధు డబ్బులు అడిగితే అరెస్టులు.. రుణమాఫీ గురించి అడిగితే అరెస్టులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసు పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్సోళ్ళు ఏమైన టెర్రరిస్టులా..?. ఎందుకు బీఆర్ఎస్ కు చెందిన నేతల.. కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారని రెడ్కో మాజీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి పలువుర్ని ఆహ్వానించే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీంట్లో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి టీడీపీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More
సహాజంగా ఐదేండ్లు పరిపాలనలో ఉంటేనే సదరు అధికార పార్టీపై అంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది పదేండ్లు అధికారంలో ఉంటే కనీసం ముప్పై నుండి నలబై శాతం వరకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ముప్పై నలబై శాతానికి ఇంకో పది ఇరవై శాతం కష్టపడితే అప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండవు. అయితే హరియాణాలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది ఆ పార్టీ నేతలే కాదు ఎన్నో […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్‌దేవుపల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లో నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా నవరాత్రి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారు.. తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు..రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల […]Read More