రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా… మత్తెక్కించే విధంగా ఉండే బ్యూటీ.. ఇటీవల ప్రముఖ నటుడు.. నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని వివాహాం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జిమ్ లో అమ్మడు గాయపడి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారంట. దీనిగురించి ఈ హాట్ బ్యూటీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమ్మడు మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన శరీరం చెప్పింది వినకుండా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమిత చెరువులను.. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ హైడ్రా. హైడ్రా ఏర్పాటు గురించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసే సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. హైడ్రా ఏర్పాటును ఎవరూ తప్పు పట్టలేరు. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ […]Read More
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది. బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More
నా త్యాగంతోనే రేవంత్ కు సీఎం పదవి..?-మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ” హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ ఏమి కాదు. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది .. నాకే హెలికాప్టర్ లేదంటరా అని సదరు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో తప్పా మంత్రులు ఎవరూ హెలికాప్టర్లను వాడోద్దని ఉన్నతాధికారులు సూచించారు. […]Read More
తెలంగాణలో అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధితాధికారులను ఆదేశించారు. పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీలను కూడా మూడు రోజుల క్రితమే చెల్లించామని ఆయన తెలిపారు. ఎక్కడైన భవన యజమానులు ఇబ్బందులు పెడితే గురుకులాల ప్రిన్సిపల్ లు స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి. సదరు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్నారు అని మంత్రి దనసూరి అనసూయ ఆలియాస్ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకుండా మూడు ఏండ్లు కాలయాపన చేసింది. అందుకే అద్దె భవనాల యాజమానులు ఆయా భవనాలకు తాళాలు వేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అవుతుంది. పది […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన కానీ ముఖ్యనేతలైన రాహుల్ గాంధీ,సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వస్తున్నారు. దీంతో దసరాకు జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ కాస్త దీపావళికి వాయిదా పడింది. మిగిలిన ఆరు శాఖలపై అశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన […]Read More
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమించిన సంగతి తెల్సిందే. జట్టులో కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా లాంటి అనేక మంది మోస్ట్ సీనియర్ ఆటగాళ్లున్న కానీ బుమ్రానే ఎందుకు నియమించారో రివిల్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలియజేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ” బుమ్రాతో కల్సి నేను చాలా మ్యాచ్ లు ఆడాను. చాలా […]Read More