Month: October 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా ఇవ్వలేమంటున్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము.. ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట. ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్

అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత..  నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సర్ఫరాజ్ ఖాన్ శతకం

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు. 71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరో ని అన్న అని పిలిచిన సాయిపల్లవి

సాయిపల్లవి చూడటానికి బక్కగా… అందంగా నేచరల్ బ్యూటీ గా కన్పించే సహజ నటి. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదినే కాదు కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న దేవత. అలాంటి దేవత ఓ హీరోను అన్న అని పిలిచినందంట.. అసలు విషయానికి వస్తే హీరో శివ కార్తికేయన్ అమరన్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ “ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు కాల్ చేసి ప్రశంసించినట్లు  చెప్పారు.దీనికి బదులుగా ఆమె […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

పత్రికల హక్కులేమిటో తెలుసా?

ఔషధం చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం తీసుకోక తప్పదు. నిజం కూడా చేదుగా ఉంటుంది. కానీ సమాజ ఆరోగ్యం కోసం భరించక తప్పదు. నిజంలో ఉన్న చేదును విస్మరించి, ఆ నిజం చెప్పడమే తప్పంటే? నిజం చెప్పేవాళ్ల మీద పగబడితే? నిజాలు వినడం చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పాలకులకు, అధికార పీఠాల్లో ఉన్నవాళ్లకు, నిజాలు బయటికి రావొద్దనుకునేవాళ్లకు. కానీ నిజాలు చెప్పడం పత్రికల ముఖ్య కర్తవ్యమనీ, నిజాల మీద మాత్రమే సమాజం పురోగమిస్తుందనీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ -1 రద్ధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గ్రూప్ – 1 మెయిన్స్ రద్ధు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. వీరి పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ” నోటిఫికేషన్ జారీ చేయడమే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అప్పుడేందుకు హైకోర్టును ఆశ్రయించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు సార్లు రద్ధయింది. మొదటిసారి ఐదు లక్షల మంది రాశారు. ఇప్పుడేమో ఆ సంఖ్య మూడు లక్షలకు వచ్చింది. మళ్లీ […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ నెల పద్నాలుగో తారీఖున ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు సుమోట్ గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మతపరమైన ద్వేషపూరితమైన కంటెంట్ ను వ్యాప్తి చేసిన రైట్ వింగ్ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియో కాల్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి ఓ మహిళ న్యూడ్ కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ తెలియని నంబరు నుండి వచ్చింది. సదరు ఎమ్మెల్యే ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు మహిళ నగ్నంగా కన్పించడంతో వెంటనే కాల్ కట్ చేశాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే తరపున ఆయన సిబ్బంది పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం ఫోటో లేదని షోకాజ్ నోటీసులు..?

ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ జరిగింది. అధికారికంగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫొటో పెట్టలేదని ఫిర్యాదు అందింది. దీంతో కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌, బాల్కొండ తహసీల్దార్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 9న కమ్మర్‌పల్లి, వేల్పూర్‌, […]Read More