తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి- కాంగ్రెస్ సీనియర్ నేత
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. పిరాయింపుల విషయంపై నా అభిప్రాయం మారదు.. ఇన్నేండ్ల నా అనుభవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిఖార్సైన వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.Read More
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు… మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పద్మ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగ్గయపేట టికెట్ ఆశించిన పద్మకు పార్టీ ఆధినాయకత్వం మొండిచేయి చూపారు. దీంతో పద్మ నారాజ్ గా ఉన్నారు.Read More
బీఎ్సఎన్ఎల్ (భారత్ సంచా ర్ నిగమ్ లిమిటెడ్) పూర్వ వైభవం పునరుద్ధరించుకునేందుకు సరికొత్త హంగులతో ప్రజల ముందుకు వస్తోంది. అందులో ఒకటి కొత్త లోగో విడుదల చేసింది.. దీంతో పాటుగా 7 కొత్త సేవలను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సేవలను ప్రారంభించారు. వాటిలో స్పామ్ బ్లాకర్, సిమ్ కియో్స్కలు, దేశంలోనే ప్రప్రథమంగా డైరెక్ట్ టు డివైస్ సర్వీసు ఉన్నాయి. అలాగే సీడాక్ భాగస్వామ్యంతో పూర్తిగా దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించి […]Read More
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో భాగంగా దీపావళి పండుగ రోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి బుకింగ్ మొదలవుతుంది. ముప్పై ఒకటి నుండి సరఫరా చేస్తారు. ఒక్కొ సిలిండర్ పై రూ.851 లను ప్రభుత్వమే రాయితీ చెల్లిస్తుంది. రెండు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు సిద్ధమైన సంగతి తెల్సిందే. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. పేదలను రోడ్లపైకి తీసుకోచ్చి సుందరీకరణ పనులు చేయద్దు అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు.. బాధితులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక […]Read More
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము.. కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ […]Read More
కేజీఎఫ్ సిరీస్ తో సినిమా ఇండస్ట్రీలో తనకాంటూ ఓ స్టారడమ్ ను తెచ్చుకున్న హీరో యష్.. తాజాగా KGF3 పై క్లారిటీచ్చాడు హీరో… ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ కేజీఎఫ్ -3 చేసే ఆలోచన ఉంది .. దీని గురించి ఇప్పటికే ఒక ఐడియాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చర్చించినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ముందుగా ప్రకటించినట్లుగా 2025, ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వదని ఆయన స్పష్టం […]Read More
చూడటానికి బొద్దుగా.. చక్కని అభినయంతో మెప్పించే సహజనటి నిత్యా మీనన్.. నిత్యా మీనన్ బొద్దుగా ఉండటంపై కూడా తనను చాలామంది హేళన చేసేవారని ఆమె తెలిపారు. ‘ఇప్పుడంటే ఉంగరాల జుట్టు ఫ్యాషన్ కానీ నా తొలి తెలుగు సినిమా చేసినప్పుడు ఏంటీ జుట్టు అని వాళ్ళు అడిగారు. పొట్టిగా, లావుగా ఉన్నానంటూ కామెంట్స్ సైతం చేశారు. నేను ఇలాగే పుట్టాను. మార్చుకోమంటే ఎలా?.. సమస్య చూసేవారిదే కానీ నాది కాదు. ఆ కామెంట్స్ ఒకప్పుడు చాలా బాధపెట్టేవి. […]Read More
టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్ ఆడతానని వార్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తున్నాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ఓపెనర్ స్థానం నుంచి స్మిత్ తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు […]Read More