Month: October 2024

Breaking News Slider Telangana Top News Of Today

జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు!!

తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బ్యాంక్ ఆఫ్ బరోడా విరాళం

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్  ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి గారు […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

సీజేఐ గా జస్టీస్ సంజీవ్ ఖన్నా

అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తాజా సీజేఐ గా జస్టీస్ సంజీవ్ ఖన్నా నియమితులైనారు. నవంబర్ పదో తారీఖుతో ప్రస్తుత సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ డీవై పదవికాలం పూర్తవుతుంది. దీంతో ఖన్నా నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అసలు ఎవరీ సంజీవ్ ఖన్నా..?. ఇప్పుడు తెలుసుకుందాము. ఖన్నా మే14,1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2006లో శాశ్వత […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ కారణంతోనే స్కిన్ షో పాత్రలకు నో చెప్పా

సాయిపల్లవి చూడటానికి బక్కపలచుగా… అందంగా మన ఇంట్లోనో.. పక్కింట్లోనో ఉండే అమ్మాయిలా కన్పిస్తుంది. చాలా అంటే చాలా నేచూరల్ గా కన్పించే సహాజ నటి.. హీరోలతో పోటి పడి మరి డాన్సులు వేయగల సత్తా తన సొంతం. అలాంటి నటి గ్లామర్ పాత్రలకు నో చెప్పడానికి గల కారణాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. జార్జియాలో మెడిసన్ చదువుతున్న సమయంలో ఒకసారి టాంగో డాన్స్ వేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ వీడియో తెగ వైరల్ అయింది. రకరకాల […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘనవిజయం

కివీస్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమింఇయా 227 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనకు దిగిన కివీస్ కేవలం 168పరుగులకు కుప్పకూలింది. మరోవైపు భారత్ బౌలర్లలో రాధ యాదవ్ మూడు వికెట్లు.. సైమా ఠాకూర్ రెండు వికెట్లు.. దిప్తీ, అరుంధతి తలో వికెట్ తీశారు.Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

భోజనం చేశాక ఖచ్చితంగా ఇది చేయాల్సిందేనా..?

సహాజంగా అందరం తిన్నాక నిద్రపోవాలనే చూస్తారు.. పగలంతా కష్టపడో.. డ్యూటీ చేసో అలసిపోయి సాయంత్రం ఇంటికి రాగానే ఫ్రేషప్ అయి టీవీల ముందు కూర్చుంటాము. లేదా చేతిలో మొబైల్ పట్టుకుని ఆపరేటింగ్ చేస్తాము.. ఆ తర్వాత డిన్నర్ టైం కి కాస్త తిని పడుకుంటాము. ఐతే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని వారు చెబుతున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఉబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కూడా రెడ్ బుక్..?

ఆదిలాబాద్ లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా దగ్గర నుండి క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉద్యమం సమయంలోనే కొట్లాడినోళ్లం.. మాకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

లాయర్ అవతారమెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే…?

ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లాయర్ అవతారమెత్తారు. ఏకంగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, సాక్షులైన బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బాల్క సుమన్ నాంపల్లి కోర్టుకు హాజరై తమ వాంగుల్మాన్ని విన్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కావాల్సింది హామీల అమలు..బాంబులు కాదు…?

సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ సియోల్ పర్యటన ముగిసిన తర్వాత ధరణి, కాళేశ్వరం తరహా మరో రెండు బాంబులున్నాయి. నవంబర్ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన అతి ముఖ్యమైన నేతల అరెస్టులుంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ ” సియోల్ వెళ్ళింది మూసీ నది ప్రక్షాళనకు అవసరమైన […]Read More