త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More
టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More
వచ్చే నెలలో మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. దీంతో నిన్న ట్విట్టర్ వేదికగా జరిగిన ASKKTR. కార్యక్రమంలో ఓ నెటిజన్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.. దీనికి సమాధానంగా కేటీఆర్ #AskKTRలో వివరిస్తూ ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు హైదరాబాద్ లో నెలరోజుల పాటు […]Read More
భూమిని తీసుకొని తండ్రిని పట్టించుకోని ఓ కొడుకికి బుద్ది వచ్చేలా తిరిగి తండ్రి పేరు మీదికి భూమిని మార్చిన అధికారులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.. తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందగా, రాజకొంరయ్య ఒంటరిగా ఉంటున్నాడు.. అనంతరం రాజకొంరయ్య కొడుకు రవి తండ్రి పేరు మీదున్న 4.12 ఎకరాల […]Read More
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా […]Read More
దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు. అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం […]Read More
టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More
హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలపై సైబరాబాద్ పోలీసు శాఖ అంక్షలను విధిస్తూ ఓ ఉత్తర్వులను జారీ చేసింది..ఇందులో భాగంగా ఈరోజు నుండి నవంబర్ రెండో తారీఖు వరకు ఈ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాల సమయంలో రోడ్లమీద పటాకులు పేల్చడం నిషేధం.రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు లోబడి పటాకులు పేల్చాలి. ఈ ఆదేశాలు […]Read More