యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూవీ విడుదలైన ప్రతిసారి యువతను జాగృతి చేస్తూ డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని హీరోలు తమ అభిమానులకు.. యువతకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఈ నెల ఇరవై ఏడో తారీఖున తాను నటించిన దేవర మూవీ విడుదల కానున్నది.. ఈ […]Read More
టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం . ఆయన క్రమక్రమంగా తన మొమెంటం […]Read More
ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More
తెలంగాణ లో బీసీ ఉద్యమం చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.. అందులో భాగంగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణకు చెందిన కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ […]Read More
యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది… అయితే ఈ మూవీ ముందు ఒక పార్టుగానే అనుకున్నారు అంట.. తర్వాత ఎడిటింగ్ లో ఐదు గంటలు వచ్చేసరికి రెండు పార్టులుగా విడుదల […]Read More
ప్రముఖ హిట్ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో .. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్, అజయ్ లాంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ […]Read More
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆర్టీసీ చైర్మన్ గా కొనగళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీజ్ , శాఫ్ చైర్మన్ గా రవినాయుడు ని నియమించారు.. మరోవైపు హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మార్క్ ఫ్రైడ్ చైర్మన్ గా […]Read More
జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.. ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ […]Read More