Month: September 2024

Breaking News Health Lifestyle Slider Top News Of Today

ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా…?

చాలా మంది రాత్రి పూట మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పోవడం గమనిస్తుంటాము అయితే అలా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు ఒకవేళ మొబైల్ ఫోన్ పేలితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా […]Read More

Breaking News Health Lifestyle Slider

కొబ్బరి నీళ్లు తాగితే లాభాలెన్నో..?

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుందిRead More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

ఇంట్లో పెంచుకోవాల్సిన 9 మొక్కలు ఇవే…?

ఇండ్ల దగ్గర తప్పకుండ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.. అలాగే మలేరియా ను కూడా నియంత్రించవచ్చు తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది తలనొప్పి దగ్గు జలుబు నుండి ఉపశామనం కలుగుతుంది తిప్ప తీగమొక్క ఆకులు తీస్కోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మ సంబంధిత అలెర్జీ సమస్యలు తగ్గుతాయి కలబంద రసం తాగడం […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

టీ తో పాటు బిస్కెట్లు తీసుకుంటున్నారా …?

చాలామందికి టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం అలవాటు ఉంటుంది.. దీనివల్ల సమస్యలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. బీపీ పెరుగుతుంది మాలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది చర్మం పై ముడతలు వస్తాయి దంతాలు త్వరగా పాడవుతాయి శరీర బరువు పెరుగుతుంది రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయిRead More

Breaking News Slider Telangana Top News Of Today

జలసౌధకు వచ్చిన తొలి సీఎం రేవంత్ రెడ్డి

“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో పౌరులు అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని అభిలషించారు. ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ముఖ్యమంత్రి  ప్రారంభించారు.రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , నీటి పారుదల శాఖ […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీవోను విడుదల చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్శవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ ,సూర్య నారాయణ, ఉమా మహేశ్వర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కోంది.. తిరుపతి ఈస్ట్ పీఎస్ లో నమోదైన కేసుపై విచారణ […]Read More