ఏదైన పని చేసే ముందు… ఓ మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి పని చేయాలి.. ఆలోచించి ఓ మాట మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో యాంకర్ హీరో కార్తీని లడ్డూ కావాల్నా నాయన అని అడుగుతుంది. దానికి కార్తీ సమాధానంగా లడ్డూ లాంటీ సెన్సిటీవ్ అంశాల […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను […]Read More
కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్ , సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ , అజయ్ ,మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ ఇండియా మూవీ దేవర.. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్రహ్మండంగా రన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పలు అక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రా ఏపీకి చెందిన వైసీపీనేత.. మాజీ మంత్రి శిల్పా మోహాన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్ పల్లిలోని నల్లవాగును మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కబ్జా చేసినట్లు తెలుస్తుంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల రాకగురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలను ఎవరైన ఎప్పుడైన దర్శించుకోవచ్చు. కానీ హిందువులమని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైన ఇవ్వాల్సిందే .ఇప్పటి రూల్ కాదు. ఎప్పటి నుండో వస్తుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము.. మేము అన్ని మతాలను గౌరవిస్తూ విధి […]Read More
దాదాపు ఆరేండ్ల తర్వాత సోలో గా హీరోగా నటించిగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఫార్ములా.. ఎన్టీఆర్ మాస్ .. జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. సీనియర్ నటులు ప్రకాష్ రాజు, సైఫ్ అలీఖాన్, అజయ్ ,మురళి శర్మ నటన.. బీజీఎం.. పాటలు వెరసీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో మూవీ ప్రేక్షకులను […]Read More
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజు, అజయ్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర.. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీలో కొన్ని సీన్లు కట్ చేశారని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన దేవర అన్ని వర్గాల అభిమానులను ఆలరిస్తుంది. హిందీలో స్వయంగా డబ్బింగ్ […]Read More