ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..! వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More
ఈరోజుల్లో కాఫీనో.. టీ నో తాగని వారు ఉండరంటేనే అతిశయోక్తి కాదేమో..?. కాఫీ లేనిది రోజు గడవదు.. టీ లేనిది రోజు ముగియదు. అయితే ఉదయాన్నే కాఫీ తాగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి 11.30గంటల లోపు ఈ సమయంలో కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మన శరీరంలోని సహజ […]Read More
వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More
ఏపీలోని వరద బాధిత ప్రాంతాల వారీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రికవరీ ను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎలక్ట్రీషియన్ ,ప్లంబర్ అవసరం.. లబ్ధిదారుల అవసరాల రీత్యా అధిక ధరలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాము.. అవసరం అనుకుంటే వారికి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More
ఫిష్ వెంకట్ అనగానే మాస్ సినిమాల్లో సైతం కామెడీ పంచే విలన్.. కమెడియన్. కొన్నాళ్ల క్రితం వరకు ఫిష్ వెంకట్ లేకుండా ఇటు మాస్ సినిమాలు కానీ అటు కామెడీ సినిమాలు రావంటనే అతని పాత్రకు ఉన్న డిమాండ్ ను మనం ఆర్ధం చేస్కోవచ్చు. అలాంటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురై.. రెండు కిడ్నీలు పాడై.. తన కాళ్లకు ఇన్ ఫెక్షన్ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నాడని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో వెలుగులోకి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More
సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More