కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత… ఎమ్మెల్సీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ అధికారకంగా ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయాలని రెండు వారల కిందట జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.. పీసీసీ చీఫ్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కీ దగ్గర […]Read More
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్‌గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్‌కుమార్‌గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More
హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు వెండి,బంగారం ధరలు బాగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550లు పెరిగి రూ.73,310 కి చేరింది. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ.510 లు పెరిగి రూ.67,200లు పలుకుతుంది. మరోవైపు వెండి ధర ఏకంగా కేజీ రూ.2000లు పెరిగి రూ.92,000లకు చేరింది.Read More
తెలంగాణ ఉద్యమ నాయకుడు.. బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో 1972 డిసెంబర్ 14న జన్మించిన జిట్టా తెలంగాణ ఉద్యమంలో.. సాధనలో ఆయన పాత్ర అమోఘం.. ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగిన కానీ అక్కడ ప్రత్యేక్షమై తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. నిత్యం ప్రజల్లో […]Read More
వ్యాయామం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అలవరచుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారసిగూడ లో కొత్తగా ఏర్పాటైన ‘హల్క్ జిమ్’ ను పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం సరసమైన ధరలకే జిమ్ లను నిర్వహించడం ద్వారా లాభాపేక్ష రహిత కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకుడు కిషోర్, నాయకులు పాల్గొన్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన సంగతి తెల్సిందే. దీంతో టీడీపీ జాతీయ ఆధిష్టానం సదరు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. బాధితురాలి పిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవర్ని వేధించలేదు. అని […]Read More
జియో యూజర్లకు ఆ సంస్థ శుభవార్తను తెలిపింది. రిలయన్స్ జియో సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తారీఖు నుండి పదో తారీఖు వరకు ఓ బంఫర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఈ తారీఖుల మధ్య కొన్న రీఛార్జ్ ఫ్లాన్లపై స్పెషల్ ఆపర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల్ లో భాగంగా రూ.899 (90Days),రూ.999(98Days), రూ.3,599(365Days) లతో రీఛార్జ్ చేసుకుంటే రూ. 700లు విలువైన ప్రయోజనాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో 10 […]Read More
తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More