Month: September 2024

Breaking News Slider Telangana Top News Of Today

డ్రగ్స్ తీసుకుంటున్న ఎమ్మెల్యే…!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మీడియా సమావేశంలో చీరలు.. గాజులు చూపించడం దమ్ము కాదు.. దమ్ముంటే నార్కోటిక్ పరీక్షలు చేయించుకొవాలి. ఆ పరీక్షల ఫలితాలను మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Business Slider Top News Of Today

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు జగ్గారెడ్డి కౌంటర్

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెలపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే బాగుండదు.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

“రైతు భరోసా” రైతులకా ..?.. అనుచరులకా….?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ ” కేవలం పంటలు వేసే రైతులకు మాత్రమే ఏడాదికి ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేస్తాము. పంట […]Read More

Breaking News Movies Slider Top News Of Today

యాంకర్ శ్యామల కు వైసీపీ ప్రమోషన్

ప్రముఖ యాంకర్.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారంలో పాల్గోన్న నటి శ్యామల కు ఆ పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. శ్యామలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నియమించారు. మరోవైపు శ్యామల తో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను సైతం అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ ఉత్తర్వులను జారీ చేశారు. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రీన్ సిటీగా హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుతో ఉత్తమ్ భేటీ – ట్విస్ట్ ఇదా..?

తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటీపై… అతనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులు దాదాపు వందకార్లలో వెళ్లి మరి దాడులకు దిగిన సంగతి తెల్సిందే.. దీంతో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ధర్నాలు .. అరెస్టులతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే మరోపక్క ఈ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవర్ తగ్గని ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా

ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్.. మీడియా ముందు ఆమె మాటలు తుటాలు.. పంచ్ కు ఎదురులేదు.. సవాల్ కు ప్రతిసవాల్ ఉండదు. అంతలా మీడియా ముందు ఆర్కే రోజా రెచ్చిపోయారు. ఒక్కొక్కసారి ఆమె తీరు పార్టీకి ప్లస్ అయ్యేవి.. మరోకసారి మైనస్ అయ్యేవి. అయితే పార్టీ ఓటమికి తన తీరు కూడా ఒక ప్రధాన కారణం అని తర్వాత తెల్సింది. అది వేరే ముచ్చట అనుకోండి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను వాళ్లందరితో డేటింగ్ చేశా- రెజీనా సంచలన వ్యాఖ్యలు

రెజీనా చూడటానికి బక్కగా.. చూడచక్కని అందం … మెప్పించే అభినయంతో మన పక్కింటి పిల్లలా ఉంటది. కేరీర్ మొదట్లో మంచి కథ కథనం హిట్ చిత్రాలనే అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాతనే సరైన కథను ఎంచుకోలేక తాను నటించి చిత్రాలు ప్లాపవ్వడంతో అమ్మడు లెగ్ ఐరన్ లెగ్ గా ముద్ర గావించింది. అయితేనేమి అప్పుడప్పుడు కొన్ని చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఆలరిస్తుంది. తాజాగా అమ్మడు తన గురించి.. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలపై సంచలన […]Read More