పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముంగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను చేయడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండే విజయవాడ సమీపంలో బ్లూసెట్ ను సిద్ధం […]Read More
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా .. చూడముచ్చని సౌందర్యంతో సినీ ప్రేక్షకులతో పాటు యువతను కట్టిపడేసింది. దాదాపు పదేండ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఓ ఊపిన హాట్ బ్యూటీ రకుల్. కథల ఎంపికలో జరిగిన చిన్నతప్పుల వల్ల తన కేరీర్ ప్రమాదంలో పడింది. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ ధోనీ మూవీలో దిశ పటేల్ పాత్రను తాను ఎలా మిస్ అయిందో వివరించారు. […]Read More
గాంధీపై హత్యయత్నంతో పాటు 11 సెక్షన్ల కింద కేసు నమోదు
శేరిలింగంపల్లి శాసన సభ్యులు.. పీఏసీ చైర్మన్ అరికెలపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో కల్సి తన ఇంటిపై.. నాపై దాడి చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ , […]Read More
ఏపీ అధికార టీడీపీ పై పోరాటానికి ఏ చిన్న అవకాశం దొరికిన వైసీపీ అసలు వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన నలబై ఐదు రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుచించిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది.. ఈనలబై ఐదు రోజుల్లో నాలుగోందల మందిపై దాడులు జరిగాయి. నలబై మంది చనిపోయారు ఈ దాడుల్లో అని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో సేవ్ ఆంధ్రా పేరుతో ఏకంగా ధర్నాలుకు దిగింది..ఈ ధర్నాకు […]Read More
MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు
మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More
ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు. అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల […]Read More
దేవరపై చంద్రబాబు కన్నువేశాడా…? .ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవర పార్ట్ – 1 విడుదల కానున్నది. ఈ క్రమంలో ఏదైన కొత్త మూవీ విడుదలైనప్పుడు దాని టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం ఆయా చిత్రాల నిర్మాతలకు అనుమతిస్తుంది. ఇటీవల విడుదలైన కల్కి మూవీకి కూడా ఆ అవకాశం కల్పించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా […]Read More
కేసీఆర్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అలాంటి అధికారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వస్తువులు సరఫరా చేయకపోయిన కానీ సరఫరా చేసినట్లు బోగస్ ఇన్ వాయిస్ లను సృష్టించి జీఎస్టీ ఎగవేతతో భారీ అవినీతి జరిగిందని సోమేష్ కుమార్ తో పాటు పలువురి అధికారులపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై మాజీ సీఎస్ సోమేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ […]Read More