ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది. నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ […]Read More
టీమిండియా స్టార్ ఆటగాడు.. ఐపీఎల్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రానున్న ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్ . ఈ విషయంపై రాహుల్ సమాధానమిచ్చిన తీరు సైతం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉన్నాయి. ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ సైతం ఆశాజనకంగా బదులిచ్చారు. ఆర్సీబీకి నేను వీరాభిమానిని. చాలా […]Read More
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ మెకానిక్ రాకీ తో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వెరీ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తన దైన శైలీలో యాక్షన్ , కామెడీ ఎంటర్ ట్రైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన,దర్శకత్వ బాధ్యతలు వహిస్తుండగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన ఎస్ఆర్టీ ఎంటర్ ట్రైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ […]Read More
రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ తాటి చెట్టంతా ఎత్తున్నాడు.. తాటి గింజ అంత తెలివి లేదు అంటాడు.. ప్రతిసారి నా ఎత్తు గురించి మాట్లాడ్తాడు. నేను ఎత్తు పెరగడం నాకు దేవుడిచ్చిన వరం.. అదృష్టం.. ఆయన ఎత్తు మూడు అడుగులుంటే నా తప్పా.. నేను తాటి చెట్టు అయితే నువ్వు […]Read More
30వేలా.. ? .65వేలా ..? -అబద్ధాల్లోనూ క్లారిటీ లేని సీఎం రేవంత్ రెడ్డి..?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు అరవై ఐదు వేల ఉద్యోగాలను అందించాము” అని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి సరిగ్గా రెండు నెలల కిందట అంటే జూలై ఇరవై ఏడో తారీఖున […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రాజకీయాలు దిగజారాయి.. ఎల్పీ విలీనం కాన్సెప్ట్ కేసీఆరే తీసుకోచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. మేము ఏమి కొత్తగా చేయడం లేదు. ఈ సంస్కృతిని ప్రారంభించలేదు.. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆరే మొదలెట్టారు అని ఆయన ఆరోపించారు. నాడు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమాన్ని.. తెలంగాణ వాదాన్ని నీరుగార్చడానికి టీ(బీ)ఆర్ఎస్ తరపున గెలిచిన […]Read More
గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?
కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More
సినీ పరిశ్రమలో మోస్ట్ పాపులర్ అవార్డు సెర్మనీల్లో ఒకటైన సైమా 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం దుబాయ్‌లో సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరుగుతుంది. 2023కిగాను ప్రకటించిన ఈ అవార్డ్సుల్లో తెలుగు చిత్రాలు తమ సత్తా ఏంటో మరోసారి చాటాయి. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.దసరా సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాని […]Read More