తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందిన సీనియర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ట్యాంక్ బండ్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.. నగరం నలువైపుల నుండి గణేష్ లు ట్యాంక్ బండ్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి. పోలీసులు,మున్సిపల్ సిబ్బంది […]Read More
రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుండి ఇందిర గాంధీ .. రాజీవ్ గాంధీ .. అందరూ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి సేవలు మరువలేనిది. వారు దేశానికి ఎంతగానో చేశారు. కేసీఆర్ కుటుంబం ఏమి చేసింది.. తెలంగాణ వచ్చాక పదవులను అనుభవించారు అని ఆయన ఆరోపించిన సంగతి […]Read More
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కొసరాజు హరి, హరికృష్ణ కె, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర .. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఈనెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎదురైన భారీ వరదలకు ముంపుకు గురైన బాధితులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన ప్రతి ఇంటికి రూ.25,000లు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి రూ. 10,000చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుఖానాలు మునిగిన వారికి రూ. 25,000 నష్టపరిహారం కింద ఇవ్వనున్నారు. రాష్ట్ర […]Read More
చిన్న పిల్లలకు మధుమేహాం రాకూడదంటే ఇలా చేయాలిRead More
హార్మోన్లు సమతుల్యంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..అయితే సహాజంగా సమతుల్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నాము..ఇదేంటి పాలు ఎక్కువగా తాగితే సమస్యలని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
పసుపు నీళ్లతో మొహం కడిగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు..పసుపును సహాజంగానే యాంటీ బయాటిక్ అంటారు ..పసుపు వల్ల లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More
అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు.. అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత […]Read More