బీసీసీఐ నూతన సెక్రటరీగా దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ నియామకం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ అధ్యక్షపోస్టుకు నామినేషన్ వేయనున్నరు. జైషా స్థానంలో రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవ్వడానికి రూట్ క్లియర్ అయింది. రోహన్ జైట్లీ ప్రొఫెషనల్ లాయర్ .. ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు జైషాకు సైతం మెజార్టీ మద్ధతు ఉన్నట్లు క్రీడా రంగంలో […]Read More
టీమిండియా జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్ తో పాటు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కేఎల్ రాహుల్ ను అంటిపెట్టుకునేందుకు ఎల్ఎస్జీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మరోవైపు రాహుల్ మదిలో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను ఆర్సీబీ జట్టులోకి వెళ్తారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి… ఈ నేపథ్యంలో గత మూడు సీజన్లకు లక్నో కెప్టెన్ గా ఉన్నరాహుల్ ఆ […]Read More
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ […]Read More
ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది . దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ “హైడ్రా “. నగరంలో ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించుకున్న భవనాలను, కట్టడాలను పరిరక్షించడమే ‘హైడ్రా ‘లక్ష్యం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అయితే హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. చెరువు FTLలో దాన్ని నిర్మించారు… ఆక్రమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా సులభంగా తెలుస్తోందని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ […]Read More
FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More
ఏఐసీసీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికి పెళ్ళి కానీ సంగతి మనకు తెల్సిందే. అయితే ఇప్పటివరకు పలుమార్లు రాహుల్ గాంధీ పెళ్ళి గురించి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో… అటు సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ నడిచాయి. తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్ళి గురించి తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థినీలతో భేటీ అయ్యారు. ఈ […]Read More
