ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు అయిన శ్రీమతి లక్ష్మీ పార్వతికి టీడీపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది.. అందులో భాగంగా ప్రస్తుతం లక్ష్మీ పార్వతికి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు ఆ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను లక్ష్మీ పార్వతికి కేటాయించారు. తాజాగా ఆ బాధ్యతను తెలుగు […]Read More
ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది . గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే వంశీ ను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు తెగ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి… బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.. తెలంగాణ భవన్ లో నిన్న గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలైన కానీ మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు పట్టపగలు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావడంలేదు.. ఉదయం ఒక అత్యాచారం సంఘటన జరుగుతుంది.. మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది.. ఇంటికి వచ్చి టీవీ పెడితే ఒకటి రెండు […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దొంగల కంటే కుక్కల బెడదా ఎక్కువగా ఉన్నదా అన్నట్లు రోజుకో సంఘటన వెలుగులోకి వస్తుంది.. ఒకేరోజు పన్నెండు మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ పరిధిలోని పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులుగా చేరి చిన్నారులపై దాడి చేస్తున్నాయి అని కాలనీ వాసులు వాపోతున్నారు .. బాలానగర్ పరిధి రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో సుమారు 12 […]Read More
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ బ్యూటీ.. యువతకీ కలల రాణి జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఉలఝ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది… ఈ సందర్భంగా హాట్ బ్యూటీ మాట్లాడుతూ కథ పరంగా మూవీ లో నా పాత్ర కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన సరే నెత్తిన జుట్టు కత్తిరించను.. అది తప్పా ఏదైనా […]Read More
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదొక అంశంతో ట్రోల్ చేసే నెటిజన్స్ తాజా సంఘటనతో మేయర్ గ్రేట్ అంటూ పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం సాయంత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మీ కేబీఆర్ పార్కు దగ్గరకు వాకింగ్ కెళ్లారు.. అసమయంలో పార్కు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడ్ని గమనించారు.. దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఆ క్రమంలో ఆ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము . గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి […]Read More