తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు.. తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.. తాజాగా […]Read More
ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి ప్రవర్తనకు ఏ మాత్రం తగ్గకుండా వారి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ మహిళ శాసన […]Read More
తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకుందని సీఎం చెప్పారు.దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం విద్యా […]Read More
అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ బూతు పురాణం చదివారు… ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఇది ఇది అధికార పార్టీలో ఎమ్మెల్యే సంస్కారం..నిండు సభలో దానం నాగేందర్ బూతు పురాణం అంటూ నేటిజన్లు తెలంగాణవాదులు బీఆర్ఎస్ శ్రేణులు […]Read More
ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి మరి పోలీసులు అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ A-71గా ఉన్నారు.Read More
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు […]Read More
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు… వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులవుతున్న సంఘటనలు మన నిత్యం చదువుతూనే ఉన్నాము.. రాష్ట్రంలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు.. కొన్ని వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు.. వీరికి అండగా సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.. తాజాగా ప్రముఖ హీరో సూర్య ఆపన్న హస్తం అందించారు. సూర్య కుటుంబం యాభై లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని నటుడు […]Read More