ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించారు.. “స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన “ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్”ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్‌లోని […]Read More
అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను. ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న […]Read More
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ” ఐదేండ్ల వైసీపీ పాలనలో నాపై ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు గారింటి మీదకు దాడికెళ్తే నేను అడ్డుగా నిలబడ్డాను.. వైసీపీ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేశాను .. ఎమ్మెల్యే మంత్రులుగా […]Read More
అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి ఈ రోజు ఉదయం బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అయా శాఖల ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు. ఈ పర్యటనలో న్యూజెర్సీ,న్యూయార్క్,వాషింగన్ డీసీ,శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడ నుండి దక్షిణకొరియో రాజధాని మహానగరం సియోల్ లో రెండు రోజుల […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు. భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము.. తమ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వైద్యాశాఖ పడకేసిందని తెలిపింది కాగ్. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యాశాఖపై కాగ్ ఓ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర వైద్యా శాఖాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. దాదాపు నలబై ఐదు శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు సరిపడా వైద్య సదుపాయలు అందడంలేదు.. ఆస్పత్రుల్లో సరైన వసతులతో పాటు బెడ్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రజనాభాకు అనుగుణమ్గా మొత్తం 35,004పడకలు అవసరం […]Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో […]Read More
పేరుకు పెద్ద హీరో.. సినిమా విడుదలైందంటే చాలు రికార్డుల మోతనే.. ఒక్క సినిమా తీస్తే చాలు కోట్లలో రెమ్యూనేషన్. అలాంటి హీరో కారు అమ్ముకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అవును నిజం .. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దళపతి పన్నెండ్ల కిందట కొన్న రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకొనుగోలుతో కొన్ని లీగల్ సమస్యలను కూడా అప్పట్లో ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు ఆ కారును అమ్మకానికి పెట్టారు హీరో విజయ్..సుమారు రెండు […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరుషపదజాలంతో దూషించిన సంగతి తెల్సిందే.. ఈ అంశంపై సభలో పెద్ద దుమారమే లేచింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ శాసన సభ్యుడు దానం నాగేందర్ మాట్లాడోద్దు అని చెప్పడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ.?. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టిన ఇంకా బుద్ధి రాలేదు.. సభలో […]Read More
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య లేకుండా ఎలా ప్రకటిస్తారు.. తక్షణమే ఆ పోస్టుల వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి .. నిరుద్యోగ యువతకు మద్ధతుగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో అక్కడ నుండి తరలించారు..Read More