ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. దాదాపు పదిరోజుల పాటు అక్కడ్నే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కారు దిగగానే ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆమె కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు… అక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఏర్పడిన వ్యవస్థ “హైడ్రా”.. హైడ్రాకు కమీషనర్ గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. గత కొన్ని రోజుల్లోనే 45ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంది.. కొన్ని వందల అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను కూల్చివేసింది.. దీంతో హైడ్రా పనితీరును మెచ్చి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విరాళం ప్రకటించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో హైడ్రా తన దూకుడుని మరింత పెంచింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన మాదాపూర్ లోని అమర్ కోఅపరేటివ్ సోసైటీలోని ఆయన ఇంటికి “హైడ్రా” నోటీసులు పంపింది. తిరుపతి కొన్న ఇల్లు FTL పరిధిలో ఉందని అధికారులు గుర్తించారు. దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ,డాక్టర్ కాలనీ,అమర్ సోసైటీ వాసులకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా ఉన్న అక్రమ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.., అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ […]Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని దీంతో జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మహిళలు నిలదీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు నేడు రాజీనామా చేయనున్నారు.. అందులో భాగంగానే నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ […]Read More
ప్రతిరోజూ అల్లం తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అల్లం నేడు మన జీవితంలో ఓ భాగమైంది.. అల్లాన్ని ఏదోక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటుంటాము. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు దాగి ఉంటాయి. ఈ గుణాలు మెదడును చురుకుగా ఉండే విధంగా చేస్తాయి. నోటి దుర్వాసన రాకుండా నియంత్రిస్తాయి. జలుబు,దగ్గు,కఫం ను తగ్గిస్తుంది. బరువులో తగ్గడం లోనూ ఇది సహాయ పడుతుంది. అల్సర్,అజీర్తి ,షుగర్ కీళ్ల నోప్పి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. […]Read More
వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే…. ఎమ్మెల్సీ… ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారనున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవి కొంతమంది పని కట్టుకుని నాపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.. వైసీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ […]Read More
వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. […]Read More
