తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం.. నేను రేవంత్ రెడ్డి సీఎం […]Read More
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) ఈరోజు సాయంత్రం కన్నుమూశారు .. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు . భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించారు.. అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులను యామినీ కృష్ణమూర్తి అందుకున్నారు…Read More
ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు.. ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల మంది కి 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా ఎన్డీఏ కూటమి రాష్ట్రా ప్రభుత్వం అందిస్తుంది అని చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ అన్నారు. రాష్ట్రంలోని తాడికలపూడి, యడవల్లి పంచాయితీలలో ఉన్న నల్లగోపువారిగూడెం, ఉప్పలపాడు, వీరిశెట్టిగూడెం, తడికలపూడి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్, చింతలపూడి జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.” దమ్ముంటే హైదరాబాద్ లో ఎక్కడకి రావాల్నో చెప్పాలి.. అక్కడకి మేము వస్తాము.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకుండా తెల్లపేపర్ పై రాతలు రాసి చెబితే అది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువత […]Read More
ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వడం లేదు.. కల్కి మూవీలో కాంప్లెక్స్ లో కూర్చుని కమాండర్ కుట్రలు చేసినట్లు ఏపీలో ఓ కాంప్లెక్స్ లో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఒకప్పుడు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన.. పాల్పడే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రజాధర్భార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ” రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అనేక పిర్యాధులు అందాయి.. గ్రామానికో మండలానికో భూకుంభకోణం వెలుగులోకి వస్తుంది. వైసీపీ నేతలతో కల్సి కొంతమంది అధికారులు రెవిన్యూ రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు […]Read More
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం తృటిలో చేజారింది. 25మీ పిస్టల్ లో మనుభాకర్ నాలుగో స్థానంలో నిలిచి అందర్ని నిరూత్సహాపరిచింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అద్భుతంగా రాణించిన కానీ మనూ భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.. అయితే మనూ టాప్ త్రీ స్థానంలో ఉంటే పతకం ఖాయమయ్యేది.. అయితే ఇప్పటికే ఈ ఒలింపిక్స్ లో మనూ రెండు కాంస్య పతకాలను సాధించిన సంగతి విదితమే.Read More
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మార్క్ ఫైడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ గా డీకే శ్రీదేవి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.. డిజార్టర్ మేనెజ్మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్ ,హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంకలను […]Read More
మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై […]Read More