తెలంగాణ రాష్ట్ర మంత్రి..మాజీ పీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న భువనగిరి నియోజకర్గ పార్టీ శ్రేణులు,కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ “ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం రామగుం డంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదా వరిఖని మెయిన్ చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్ర మం జరుగనన్నది. అక్కడే సభ ఏర్పాటు చేశారు. వర్షాల దృష్ట్యా సభకు ఆటకం కలుగకుండా రెయి న్‌ఫ్రూప్ షామియానాలు ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కార్పొరేషన్ మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీని వాస్, […]Read More
సినిమాల్లోకి వఛ్చి నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్నందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.. మంత్రి లోకేష్ స్పందిస్తూ బాలయ్య మామకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు..ప్రయోగం లేదు . ‘109 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరుపొందారు. ఒకవైపు అగ్రహీరోగా వెలుగొందుతూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న బాల మామయ్య […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై […]Read More
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More
స్మార్ట్ ఫోన్ వినియోగం ఈ రోజుల్లో మరి ఎక్కువైపోతుంది.. ఎక్కడకి ఎందుకు వెళ్తున్నామో కనీసం సోయి లేకుండా ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఫోన్ వాడుతున్నాము.. ఇక బాత్రూమ్ లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. టవల్ లేదా షాంపూ తీసుకెళ్లడం మరిచిపోతామేమో కానీ మొబైల్ తీసుకెళ్లడం మాత్రం అసలు మరిచిపోము. అయితే బాత్రూమ్ లోకి స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల రెండు నిమిషాల్లో కానీవ్వాల్సిన కాలకృత్యాలను నిమిషాల కొద్ది అక్కడే […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను.. ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ […]Read More
