మంచిర్యాల – కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామానికి చెందిన జైనేని సరిత-శ్రీనివాస్ దంపతుల కూతురు మేఘన వివాహం 2023 ఫిబ్రవరి 23న జరిగింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. సరిత పేరిట 2024 ఏప్రిల్ 3న రూ.1,00,116కు సంబంధించిన చెక్కు మంజూరైంది. ఆ చెక్కును లబ్ధిదారుకు మూడు నెలల తర్వాత బుధవారం కార్యాలయానికి పిలిచి మేఘన తల్లి సరితకు అందజేయగ.. చెక్కును మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సరిత సిబ్బందికి ఇచ్చారు.. వారు చెక్కు గడువు ముగిసిందని తిప్పి […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం…గత ఆరు నెలలుగా బకాయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం […]Read More
ఆ ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తే దూకేస్తా- సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితాతిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. […]Read More
సిద్దిపేట – చేర్యాల మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన చింతల చందు(24) అనే యువ రైతుపై, భూవివాదంలో నేను పిలిస్తే పోలీస్ స్టేషన్‌కు రావారా లం*కొడకా, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టిన కానిస్టేబుల్ కరుణాకర్. అడ్డు వచ్చిన తల్లిని నువ్వు ఎవతివే మధ్యలో అంటూ, నాది బైరాన్ పల్లి గ్రామం, మీ గ్రామం మీద నుండే పోతా, నీ కొడుకు ఎలా బ్రతుకుతాడో చూస్తా […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో నవాబుపేట మం. తిమ్మారెడ్డిపల్లికి ఎమ్మెల్యే యాదయ్య వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. ఇప్పటికే నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ నిరాహార దీక్ష సైతం చేశారు. అయినా యాదయ్యను పార్టీలోకి చేర్చుకోవడంతో ఆందోళన చేపట్టారు.Read More
ఏపీలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరానికి చెందిన యువతి తప్పిపోయి 9 నెలలు అయిన దొరకలేదు..,కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్పై నిర్లక్ష్యం వహించింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత, ప్రజలు విసిగిపోయారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More
ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం కొన్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉప్పాడ సెంటర్లో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను పిఠాపురం రాను, హైదరాబాద్లోనే ఉంటాను అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు నేను పిఠాపురం వాస్తవ్యుడినే. ఇక్కడ మూడెకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అందుకే కొంచెం లేటయింది. పిఠాపురం నుంచే మా విజయం మొదలైంది’ అని పవన్ పేర్కొన్నారు.Read More
తెలంగాణ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం నాడు ముఖ్యమంత్రిగా నేటి సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తమ ప్రభుత్వం తీర్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతిపై సీఎంగా ఉన్న బాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ‘జగన్పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అసలు అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు? సంపద సృష్టించి ఎవరికిస్తారు? పేదలకు ఇస్తారా, మీ వారికే […]Read More