సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. […]Read More
తెలంగాణ ఏర్పడ్డ తరువాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సాప్ నెట్ అనే సంస్థను టి-శాట్ అనే పేరుతో పునరుద్ధరణ చేసి ఆ సంస్థకు సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డిని నియమించి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం “నిపుణ”, “విద్య” అని రెండు చానెళ్లు ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి రెండు అటు విద్యార్థుల్లో, ఇటు నిరుద్యోగుల్లో చాలా ప్రజాదరణను పొందాయి. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ […]Read More
బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఓ సలహా ఇచ్చారు.. తమ తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది..మూడు సార్లు మంత్రిగా చేసిన నాకు కనీసం స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా ప్రోటోకాల్ పట్టించుకోకుండా నాపై పోటిచేసి […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం రావడంతో కవితను జైలు నుంచి దీన్‌దయాల్ ఆస్పత్రికి పోలీసు అధికారులు తరలించారు..ప్రస్తుతం కవితకు వైద్య బృందం సేవలను అందిస్తుంది..Read More
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More
రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More