Month: June 2024

Andhra Pradesh Slider

చంద్రబాబు మనసును హత్తుకున్న ఓ హీరో లేఖ

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రోహిత్ నారా తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ ఓ లేఖను ట్విట్టర్లో పోస్టు చేశాడు.. ఆ లేఖ గురించి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు […]Read More

Movies Slider Videos

కల్కి కాన్వాయ్ అదరహో…!-వీడియో..!

పాన్ ఇండియా స్టార్ హీరో…యంగ్ రెబల్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న  చిత్రం కల్కి. ఈ నెల 27న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ‘కల్కి’ టీమ్ సరికొత్త శ్రీకారం చుట్టింది. ఇందుకు  LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది. దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More

Slider Telangana

ఆర్టీసీ చార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆ సంస్థ చైర్మన్ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని   తెలిపారు . కేవలం రాష్ట్రం లో ఉన్న ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లలో ఉన్న టోల్ సెసు ను మాత్రమే సవరించాము . ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. […]Read More

Andhra Pradesh Slider

బాబు కు జగన్ కిదే తేడా…?

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు  దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా  వివరించారు. […]Read More

Andhra Pradesh Slider Videos

పవన్ కళ్యాణ్ అనే నేను

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More