తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ సీనియర్ నేత..సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు తనగురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.. ఈరోజు సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాట్లు కొంతమంది రాస్తున్నారు..బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని ఇంకొంతమంది వార్తలు రాస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తున్నారని యూట్యూబ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రేటింగ్ కోసం ప్రచారం చేస్తున్నారు..ఇలాంటి తప్పుడు వార్తల వల్ల నాయకుల […]Read More
ఏపీలోని మిగతా ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. రాష్ట్రంలోని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తనను అభినందించడానికో..లేదా కలవడానికో వచ్చేవార్కి ఓ విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ‘నన్ను అభినందించేందుకు వస్తోన్న కార్యకర్తలు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకొస్తున్నారు. వాటికి బదులు విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు, ఇతర సామాగ్రి తీసుకురావాలి’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ ఇది పాటిస్తే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. అంతకుముందే జనసేనాని పవన్ కళ్యాణ్ […]Read More
వైసీపీ పార్టీకి అప్పుడే షాకుల పర్వం మొదలైంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి శిద్ధా ప్రకటించారు.Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు వస్తోన్న వార్తలపై సదరు ఎమ్మెల్యే క్లారిటీచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనపై వస్తోన్న పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.. వైసీపీ టికెట్ పై గెలిచి పదవుల కోసమో..అధికారం కోసమో టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. దివంగత మాజీ […]Read More