తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే ఆయ్యన్నపాత్రుడు ప్రభుత్వ అధికారులపై బూతు పురాణం అందుకున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. మీడియాలో రాయలేని చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడుతూ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారులను బెదిరించారు . కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిడుతూ ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుస్తూ త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను..మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు […]Read More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై BRS కి చెందిన యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆడురిపోయే సెటైర్లు వేశారు. అయన మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనపడటంలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు,ఆశ వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, […]Read More
మహారాష్ట్ర – ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు.Read More
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో అయన మీడియా తో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు, అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే […]Read More
బీహార్ – అరారియాలోని బాకర నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణం పూర్తి అవ్వకముందే కుప్ప కూలి పోయింది.Read More
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More